తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

ఎన్నికల కౌంటింగ్ ఫై హైకోర్టు తీర్పు ఫై MLA గ్రంధి హర్షం

Updated: September 16, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్ :  ఆంధ్ర ప్రదేశ్ లో  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఫై భీమవరం ఎం ఎల్ ఏ  గ్రంధి శ్రీనివాస్ హర్షం ప్రకటించారు. ప్రజాసామ్యంలో ఈ కోర్ట్ తీర్పుతో ప్రజల ఓటు హక్కు కు రాజ్యాంగ బద్ధంగా ఉన్న విలువ మరోసారి నిరూపితం అయ్యిందని  ప్రకటించారు. ప్రజల ఓటు హక్కు విలువ కు విఘాతం కలిగేలా  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ పక్రియ అడ్డుకోవాలని,  ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ దానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల పద్దతి ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని ఈ తీర్పు తో నిరూపితం అయ్యిందని, టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించిన  రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలు ఓటు హక్కు విలువను కాపాడటం కోసం పోరాడి  నేడు, హైకోర్టు తీర్పు తో రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడారని , అతి త్వరలో  జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని హర్షం వ్యక్తం చేసారు. 

 
 

Related Stories