తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దివ్య పునర్ దర్శనం..

Updated: December 30, 2020

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్:  భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి  మూలవిరాట్ నూతన దివ్య దర్శనం నేడు, సోమవారం ఉదయం 11-40 నిమిషాలకు కళా నాస్య పూజలు యాగం వేద పండితులతో నిర్వహించిన తదుపరి ప్రారంభించారు. జనవరి 13 నుండి వార్షికోత్సవాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దేవాలయానికి, అమ్మవారికి నూతన రంగుల అలంకరణలు కోసం ఈ నెల 19 వ తేదీన గర్భాలయం మూసివేసిన  తదుపరి నేడు తిరిగి  శ్రీ అమ్మవారు మరింత శోభాయమానంగా నిలువెత్తు మూలవిరాట్ స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ  భక్తులకు పునర్ దర్శనమిస్తున్నారు. కోవిద్ నిబంధనలు మేరకు ఈ సారి అమ్మవారి పునర్ దర్శనం నేపథ్యంలో  పుర ప్రముఖులు లేకుండానే దేవాలయ సిబ్బంది నిర్వహించడం విశేషం. ( ఫై తాజా ఫొటోలో శ్రీ అమ్మవారి దివ్య  నూతన స్వరూపం చూడవచ్చు )

 
 

Related Stories