తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం.ఇద్దరు మృతి..4గురికి

Updated: January 20, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్:  నేడు, సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్ళగూడెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు వైపు వస్తున్న కారును తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న కారు డివైడర్ పైనుంచి దూకి ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
 

Related Stories