తాజా వార్తలు   టీడీపీ నేత పట్టాభికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు | భీమవరం,పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో | భీమవరంలో డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత ఫై సదస్సు | రఘురామాఫై విజయసాయి పిర్యాదుకు RBI స్వాందన.. | ఏపీ సిఎం ను బూతులు తిడతమేమిటి? కేటీఆర్ ఆగ్రహం | రాధేశ్యామ్‌..టీజర్ విడుదల..భీమవరంలో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా | ప్రపంచం చుసేవిధముగా బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ | భీమవరం, 2వ రోజు జనాగ్రహదీక్షలో గ్రంధి సంచలన వ్యాఖ్యలు | 100 కోట్ల వ్యాక్సిన్ల పంపిణీ భారతీయ విజయం..మోడీ | 2 వ రోజు దీక్షలో చంద్రబాబు..హెచ్చరికలు,విశేషాలు |

ఏపీలో ఒక్క రోజులో 11వేల పైగా కరోనా కేసులు..

Updated: April 27, 2021

సిగ్మాతెలుగు డాట్ కామ్ , న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిద్ టెస్టులు విస్తృతంగా చేస్తున్నారు.నేడు, శనివారం సాయంత్రం  ప్రభుత్వ  బులిటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 50,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11,698 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  ఏపీలో 37 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  కొలుకున్నారు..ప్రస్తుతం 81,471 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  గత 24 గంటల్లో ఏపీలో జిల్లాలవారీగా అత్యధిక కరోనా కేసులు శ్రీకాకుళం-1641లో నమోదయితే అతి తక్కువ కేసులు పశ్చిమ గోదావరి జిల్లా లో 292 నమోదయ్యాయి. ఇక తూర్పు గోదావరి లో 909 కేసులు నమోదు అయ్యాయి.  ఇక విజయనగరం-592, విశాఖ-947 కేసులు, కృష్ణా -631, గుంటూరు-1581 కేసులు, ప్రకాశం - 462, నెల్లూరు -902, చిత్తూరు - 1306 కేసులు, అనంతపురం-1066, కర్నూలు-820, కడప జిల్లా - 549 కేసులు నమోదు అయ్యాయి. 

 
 

Related Stories